E-Paper
Advertisement

Shubman Gill: క్రిటిక‌ల్ గా ప‌రిస్థితి, ఆస్ప‌త్రి బెడ్ పై గిల్‌..షాకింగ్ వీడియో వైర‌ల్‌ !

Shubman Gill: క్రిటిక‌ల్ గా ప‌రిస్థితి, ఆస్ప‌త్రి బెడ్ పై గిల్‌..షాకింగ్ వీడియో వైర‌ల్‌ !
Advertisement

Shubman Gill: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st Test) మధ్య నిన్నటి వరకు జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో మెడ ప‌ట్టేసింది. బౌండరీ కొట్టిన తర్వాత మెడ నొప్పి తీవ్రతరం కావడంతో వెంటనే రిటైర్డ్ అవుట్ అయ్యాడు శుభ్‌మ‌న్ గిల్. నొప్పి విపరీతంగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మొదటి టెస్ట్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఫలితం టీం ఇండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఏకంగా 30 పరుగుల తేడాతో దారుణంగా ఓటమిని చవి చూసింది టీమిండియా. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

ఆస్పత్రి బెడ్ పైన శుభ్‌మ‌న్ గిల్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటి వరకు జరిగిన మొదటి టెస్టులో మెడ నొప్పితో బాధపడ్డ శుభ్‌మ‌న్ గిల్ ఆసుపత్రి బెడ్ పైన కనిపించాడు. ఆసుపత్రికి లోపలికి వెళ్ళేటప్పుడు బెడ్ పైన పడుకోబెట్టి శుభ్‌మ‌న్ గిల్ ను లోపలికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయనను ఐసీయూలో ఉంచినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు రోజుల పాటు ఐసీయూలోనే శుభ్‌మ‌న్ గిల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాస్క్ పెట్టుకొని క్యాజువల్ గా నడుచుకుంటూ వచ్చాడు శుభ్‌మ‌న్ గిల్. ఈ వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. శుభ్‌మ‌న్ గిల్ త్వరగా కోలుకోవాలని, రెండో టెస్టులో ఆడాలని కామెంట్స్ పెడుతున్నారు. లేకపోతే సిరీస్ కోల్పోవడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు.

ఆస్ప‌త్రి నుంచి గిల్ డిశ్చార్జ్‌

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్టులో గాయపడిన శుభ్ మ‌న్ గిల్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు రెస్ట్ అవసరమని వైద్యులు వెల్లడించారు. దీంతో టీమిండియా బస‌ చేస్తున్న హోట‌ల్ లోనే ప్రస్తుతం శుభ్ మ‌న్ గిల్‌ రెస్ట్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 30 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది టీమిండియా. దక్షిణాఫ్రికా 159 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది. అటు టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ లో 189 పరుగులు చేయగా, 93 పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో కుప్ప కూలింది. దీంతో తొలి టెస్ట్ లో ఓటమిపాలైంది.1-0 తేడాతో లీడ్ లోకి వచ్చింది దక్షిణాఫ్రికా.

Advertisement

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

?igsh=ZTN3dmE2ZTR3eG53

 

Related News

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

Big Stories

Advertisement
×