E-Paper
Advertisement

Star Sports AD – Ind vs Sa: టీమిండియాపై అంచ‌నాల‌కు మించి ప్రోమోలు..స్టార్ స్పోర్ట్స్ వాడు దొరికితే బట్టలూడదీసి తన్నాలి !

Star Sports AD – Ind vs Sa: టీమిండియాపై అంచ‌నాల‌కు మించి ప్రోమోలు..స్టార్ స్పోర్ట్స్ వాడు దొరికితే బట్టలూడదీసి తన్నాలి !
Advertisement

Star Sports AD – Ind vs Sa: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad) ఈ మ్యాచ్ నిర్వహించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించి దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇండియా పైన 76 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి, సెమీ ఫైనల్ ఆశలను సూర్యకుమార్ యాదవ్ సేనకు దూరం చేసింది దక్షిణాఫ్రికా. అయితే ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ( Star Sports AD – Ind vs Sa ) విడుదల చేసిన ఓ ప్రోమో వివాదంగా మారింది. ఇండియా గెలుస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేసిన ఈ ప్రోమో పై దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. టీమిండియాపై అంచ‌నాల‌కు మించి ప్రోమోలు ఎందుకు విడుద‌ల చేస్తున్నావ్ అంటూ మ‌నోళ్లు కూడా ఫైర్ అవుతున్నారు. స్టార్ స్పోర్ట్స్ వాడు దొరికితే బట్టలూడదీసి తన్నాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

బెడిసికొడుతున్న హైప్.. లిమిట్ దాటుతున్న ప్రోమోలు!

Advertisement

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియానే దక్షిణాఫ్రికా పైన గెలుస్తుందని, స్టార్ స్పోర్ట్స్ అనేక రకాల యాడ్స్‌ వైరల్ చేసింది. కప్ కేక్ ప్రోమోల ( Star Sports Promo ) పేరుతో వీటిని విడుదల చేసి రచ్చ రచ్చ చేసింది. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసాం.. ఇప్పుడు సూపర్ 8 లో భాగంగా కూడా దక్షిణాఫ్రికా ను ఓడిస్తామని టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రోమో లను విడుదల చేసింది.

టైటిల్ కూడా గతంలో లాగానే ఇండియా గెలుస్తుందని పోస్టులు పెట్టింది. వీడియోలను వైరల్ చేసింది. కానీ రిజల్ట్ మాత్రం స్టార్ స్పోర్ట్స్ కు వ్యతిరేకంగా వచ్చింది. సూపర్ 8లో భాగంగా జరిగిన ఆదివారం మ్యాచ్ లో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ కంటే ముందు రిలీజ్ చేసిన ప్రోమోలపై దక్షిణాఫ్రికా ఫాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికాను త‌క్కువ అంచ‌నా వేసి, ఈ ప్రోమో చేశారు. కానీ నెటిజెన్స్ ట్రోల్స్ మొద‌లు పెట్టారో, వెంట‌నే అల‌ర్ట్ అయింది స్టార్ స్పోర్ట్స్‌. దీంతో వెంట‌నే ఆ ప్రోమోను డిలీట్ చేసింది స్టార్ స్పోర్ట్స్‌.

Advertisement

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×