E-Paper
Advertisement

CSK మ్యాచ్ లో టాస్ ఫిక్సింగ్‌..ప్యాట్ క‌మిన్స్ ను ద‌ద్ద‌మ్మ‌ను చేసిన ర‌విశాస్త్రి

CSK మ్యాచ్ లో టాస్ ఫిక్సింగ్‌..ప్యాట్ క‌మిన్స్ ను ద‌ద్ద‌మ్మ‌ను చేసిన ర‌విశాస్త్రి
Advertisement

CSK VS SRH Toss Fixing: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) జట్ల ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram Stadium, Chennai) వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. టాస్ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అన్యాయం జరిగిందని చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( Pat Cummins) టాస్ గెలిచినప్పటికీ… చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచినట్లు రవి శాస్త్రి ( Ravi Shastri) ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్ర‌మంలో మ్యాచ్ ఫిక్సింగ్ ( Match Fixing) జ‌రిగిన‌ట్లు ఫ్యాన్స్ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

CSK మ్యాచ్ లో టాస్ ఫిక్సింగ్‌..ప్యాట్ క‌మిన్స్ ను ద‌ద్ద‌మ్మ‌ను చేసిన ర‌విశాస్త్రి

Advertisement

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ ఫిక్సింగ్ జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు. టాస్ సమయంలో టేయిల్స్ అంటూ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ వెల్లడించారు. అటు రుతురాజు కాయిన్ స్పిన్ చేయగా అది టేయిల్స్ పడింది. అంటే హైద‌రాబాద్ టాస్ గెలిచినట్లే. కానీ చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచినట్లు రవిశాస్త్రి ప్రకటించారు. హైదరాబాద్ గెలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచినట్లు ఎలా ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. వాస్తవంగా ప్యాట్ క‌మిన్స్ అసలు ఏమన్నాడనే విషయం వీడియోలో క్లారిటీగా వినబడలేదు. కానీ టేయిల్స్ అన్నట్లుగానే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాస్ ఫిక్సింగ్ జరిగినట్లు పోస్టులు పెడుతున్నారు. ఏదైనా చెన్నై సూపర్ కింగ్స్ పైన ఐదు వికెట్ల తేడాతో స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ గెలిచింది. దీంతో ఈ వివాదాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఒకవేళ హైదరాబాద్ ఓడిపోయి ఉంటే మాత్రం… దీనిపై కావ్య పాప ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్లిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్

చెన్నై సూపర్ కింగ్స్ పై నిన్న జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్, ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 180 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి చేదించింది హైదరాబాద్. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఇప్పటికే బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్ లోకి చేరుకోగా.. నాలుగవ బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ అలాగే చెన్నై పోటీ పడుతున్నాయి.

Advertisement

 

Also Read: Mushfiqur Rahim: కాలితో గ‌ట్టిగా త‌న్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీట‌ర్ల దూరంలో ప‌డ్డ‌ హెల్మెట్

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×