E-Paper
Advertisement

Steve Smith: స‌మ‌యానికి భోజ‌నం కూడా పెట్ట‌డం లేదు..PSL మా చావుకు వ‌చ్చింది

Steve Smith: స‌మ‌యానికి భోజ‌నం కూడా పెట్ట‌డం లేదు..PSL మా చావుకు వ‌చ్చింది
Advertisement

Steve Smith:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ప్రారంభమైన నుంచి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. నసీమ్ షా వివాదాస్పద పోస్ట్ నుంచి మొదలుకొని డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ప్రతిదీ వివాదమే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పరువు తీస్తూ స్టీవ్ స్మిత్ ( Steve Smith) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. PSL టోర్నమెంట్ నేపథ్యంలో సరిగ్గా సమయానికి భోజనం కూడా పెట్టడం లేదని.. పాకిస్తాన్ లో చుక్కలు చూపిస్తున్నారని స్టీవ్ స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అత్యంత దరిద్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. దీంతో స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

స‌మ‌యానికి భోజ‌నం కూడా పెట్ట‌డం లేదు..PSL మా చావుకు వ‌చ్చింది

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) దాదాపు సగానికి వచ్చేసింది. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ నేపథ్యంలో జరిగే ప్రతి మ్యాచ్ లో కూడా వివాదం చోటు చేసుకుంటోంది. బాల్ టాంపరింగ్ వ్యవహారం కూడా ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఉన్న పరిస్థితులపై స్టీవ్ స్మిత్ హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పిలిచి విదేశీ ప్లేయర్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ లో విదేశీ క్రికెటర్లకు సరైన వసతులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తులు చేశారు.

సమయానికి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉందని బాంబు పేల్చారు. తమతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం బాగాలేదని ఫైర్ అయ్యారు. జిమ్ కు వెళ్దామని అనుకుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ లేనేలేవు అంటూ పరువు తీశారు. ఫ్యామిలీలతో కలిసి షాపింగ్ కు వెళ్దామంటే సెక్యూరిటీ సమస్య ఉందని తెలిపారు. బయట అడుగుపెడితే ఉగ్రవాదులు ఎప్పుడు దాడి చేస్తారో అనే భయం ఉందంటూ బాంబు పేల్చారు స్టీవ్ స్మిత్. పాకిస్తాన్ సూపర్ లీగ్ తమ చావుకు వచ్చిందని పరువు తీశారు.

ముల్తాన్ సుల్తాన్ జట్టు తరఫున బరిలోకి దిగిన స్మిత్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముల్తాన్ సుల్తాన్స్ ( Multhan sulthans team) జట్టు తరఫున ఆడుతున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ ల‌లో 175 పరుగులు సాధించాడు స్టీవ్ స్మిత్. ఇందులో హైయెస్ట్ స్కోర్ 53 పరుగులు కాగా… అతని సగటు 29.16 గా ఉంది.

 

 

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×