E-Paper
Advertisement

T20 World Cup 2026 Squad: టీమిండియాకు మంచి రోజులు, గిల్ పై వేటు..హ‌ర్ధిక్ పాండ్యాకు ప్ర‌మోష‌న్ ?

T20 World Cup 2026 Squad: టీమిండియాకు మంచి రోజులు, గిల్ పై వేటు..హ‌ర్ధిక్ పాండ్యాకు ప్ర‌మోష‌న్ ?
Advertisement

T20 World Cup 2026 Squad: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026) సర్వం సిద్ధమైంది. ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు, ఈ మెగా టోర్న‌మెంట్ కొన‌సాగ‌నుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయింది. టీమిండియా సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్క‌ర్‌.. టీమిండియా జట్టును (India T20 World Cup 2026 Squad) ప్రకటిస్తాడు. జనవరిలో న్యూజిలాండ్ తో వన్డేలు అలాగే టీ20లు కూడా ఆడే టీమిండియా జట్టును అజిత్ అగార్క‌ర్‌ ప్రకటించనున్నాడు.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

గిల్ పై వేటు.. హార్దిక్ పాండ్యాకు బంపర్ ఆఫర్ ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) నేపథ్యంలో ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో టీ20 లో వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ పైన వేటు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల నుంచి టీ20 లలో గిల్ పెద్దగా రాణించడం లేదు. టెస్ట్ మ్యాచ్ లు ఆడినట్టు ఆడుతున్నాడు. దానికి తోడు మెడ నొప్పి, కాలు నొప్పి అంటూ తరచూ జట్టుకు దూరమవుతున్నాడు. దీనివల్ల టీమిండియా ఓపెనింగ్ భాగస్వామ్యం పెద్దగా రావడం లేదు. అభిషేక్ శర్మకు సరైన జోడి దొరకడం లేదు.

అందుకే అతనిపై వేటు వేసే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే టీ20 జట్టులో అలాగే కొనసాగిస్తూ, గిల్ కు వైస్ కెప్టెన్సీ మాత్రం తొలగించనున్నారట. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు టి20 వైస్ కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ సమయం తర్వాత సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీకి రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే టీమిండియా టి20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడు వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ, సంజు శాంసన్ లలో ఒకరిని ఫైనల్ చేస్తారని అంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా న్యూజిలాండ్ తో జ‌రిగే టీ20ల‌కు గిల్ దూరం కానున్నాడ‌ట‌. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో మాత్రం గిల్ కు అవ‌కాశం ఇస్తార‌ట‌. కానీ వైస్ కెప్టెన్సీ మాత్రం దూరం కానుంద‌ట‌.

Advertisement

 

T20 ప్రపంచకప్‌న‌కు టీమిండియా అంచ‌నా జట్టు

టీమిండియా: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్‌), వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, కుల్దీప్ సుందర్, వాషింగ్టన్ సుందర్.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×