E-Paper
Advertisement

Tanveer Ahmed: ఆఫ్ఘనిస్తాన్ బౌల‌ర్ల‌కు కోహ్లీ భ‌య‌ప‌డుతున్నాడు..అందుకే గాయం పేరు నాట‌కాలు!

Tanveer Ahmed: ఆఫ్ఘనిస్తాన్ బౌల‌ర్ల‌కు కోహ్లీ భ‌య‌ప‌డుతున్నాడు..అందుకే గాయం పేరు నాట‌కాలు!
Advertisement

Tanveer Ahmed: టీమిండియా డేంజర్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు భయపడి విరాట్ కోహ్లీ.. వాళ్లతో వన్డే సిరీస్ ఆడడం లేదని బాంబు పేల్చారు. మొన్నటి వరకు ఐపీఎల్ బ్రహ్మాండంగా ఆడిన విరాట్ కోహ్లీ… సడన్ గా గాయం పేరుతో డ్రామాలు వాడుతున్నాడని మండిపడ్డారు. దీనిపై ఐసీసీ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు విరాట్ కోహ్లీ జంకినట్టు ఉన్నాడని.. అందుకే తన శరీరాన్ని కాపాడుకునేందుకు గాయం డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపణలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

విరాట్ కోహ్లీకి గాయం…త‌న్వీర్ అహ్మ‌ద్ విమ‌ర్శ‌లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ, తాజాగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ (Virat Kohli ) మోచేతికి దగ్గరగా ఉండే అరుదైన హ్యామ్ స్ట్రింగ్ గాయం (Kohli hamstring injury) బారిన పడ్డాడు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ అధికారికంగా తప్పుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఐపీఎల్ పూర్తయిన వెంటనే విరాట్ కోహ్లీకి గాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ గాయం పై విమర్శలు కూడా వస్తున్నాయి.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు భయపడి… విరాట్ కోహ్లీ గాయం పేరుతో డ్రామాలాడుతున్నాడని బాంబు పేల్చారు. దీనిపై ఐసీసీ ( ICC) విచారణ చేయాలని కూడా కోరారు. మొన్నటి వరకు ఐపీఎల్ టోర్నమెంటులో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ… టీమిండియా తరఫున డ్యూటీ మాత్రం చేయలేకపోతున్నాడని మండిపడ్డారు. విరాట్ కోహ్లీ గాయం పై తనకు అనుమానాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరుగుతాయి. అంతకంటే ముందు ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక్క టెస్ట్ జరగనుంది. జూన్ 6వ తేదీ అంటే రేపటి నుంచి ఈ టెస్ట్ న్యూస్ చండీగఢ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇక జూన్ 13వ తేదీన మొదటి వన్డే ధ‌ర్మ‌శాల వేదిక‌గా జరగనుండగా రెండవ వ‌న్డే జూన్ 17వ తేదీన లక్నోలో నిర్వహిస్తారు. చివరి వన్డే చెన్నైలో జూన్ 20వ తేదీన ఉంటుంది.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×