E-Paper
Advertisement

Team India: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో గొడ‌వ‌..సూర్య‌ను బండ బూతులు తిట్టిన అక్ష‌ర్

Team India: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో గొడ‌వ‌..సూర్య‌ను బండ బూతులు తిట్టిన అక్ష‌ర్
Advertisement

Team India:  టి20 వరల్డ్ కప్ 2026 ( ICC Men’s T20 World Cup 2026 ) విజేతగా నిలిచిన టీమిండియా (Team India) జట్టులో గొడవలు జరిగినట్లు వార్తలు బయటకు వచ్చాయి. టీమిండే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టి20 వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒప్పుకున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచిన సూర్య కుమార్ యాదవ్, టైటిల్ గెలిచిన తర్వాత బండారం బయటపెట్టాడు. తనకు, అక్షర్ పటేల్ కు ( AXAR PATEL ) గొడవ జరిగిందని వెల్లడించారు. దీంతో సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar ) చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

టీమిడియా డ్రెస్సింగ్ రూమ్ లో గొడవలు.. సూర్య కుమార్ యాదవ్ సంచలనం

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) జరుగుతున్న క్రమంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ( Team India dressing room ) గొడవలు జరిగినట్లు సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ సలహా మేరకు టి20 వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను తుది జట్టులో నుంచి తొలగించి వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇండియన్ ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ అయ్యారు. మంచి ప్లేయర్ ను తొలగించి.. వాషింగ్టన్ సుందర్ ను ఎలా తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ నిర్ణయం పట్ల బాపు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తో ( Surya kumar yadav) గొడవ పెట్టుకున్నాడు అక్షర్ పటేల్.

జట్టులో వైస్ కెప్టెన్ గా ఉన్న తనను ఎందుకు తొలగించారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అవకాశం వస్తుందని ఎంతో ఎదురుచూసా.. కానీ నాకే పంగనామాలు పెడతారా ? అంటూ అక్షర్ పటేల్ డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ చేశాడట. అయితే ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తాజాగా బహిర్గతం చేశారు. టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. అక్షర్ పటేల్ కోపంలో తప్పేం లేదని వెల్లడించిన సూర్య కుమార్ యాదవ్, డ్రెస్సింగ్ రూమ్ లో అతనికి స్వారీ కూడా చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×