E-Paper
Advertisement

Team India: గిల్, గంభీర్ ఛాప్ట‌ర్‌ క్లోజ్‌..టీమిండియాకు మంచి రోజులు, పంత్ కు కెప్టెన్సీ ?

Team India: గిల్, గంభీర్ ఛాప్ట‌ర్‌ క్లోజ్‌..టీమిండియాకు మంచి రోజులు, పంత్ కు కెప్టెన్సీ ?
Advertisement

Team India: టీమిండియా పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా, తాజాగా సొంత గడ్డపై కూడా దక్షిణాఫ్రికా చేతిలో తొలి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. మెడ నొప్పితో మొదటి టెస్ట్ కు శుభ‌మ‌న్‌ గిల్ దూరం, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా టీమిండియా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కు మంచి రోజులు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారింది. గౌతమ్ గంభీర్ తో పాటు గిల్ ఛాప్టర్ క్లోజ్ అయిందని, టీమిండియాకు మంచి రోజులు రాబోతున్నాయని చర్చ జరుగుతోంది.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

శుభ‌మ‌న్ గిల్, గంభీర్ చాప్టర్ క్లోజ్ ?

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గిల్ తో పాటు గౌతమ్ గంభీర్ కెరీర్ క్లోజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరిని తొలగించి టీమిండియా కెప్టెన్ గా నియామకం చేస్తారని చర్చ జరుగుతోంది. అలాగే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను నియామకం చేయబోతున్నట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. రిషబ్ పంత్ కు అన్ని ఫార్మాట్స్ కెప్టెన్సీ ఇవ్వబోతున్నారట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు చర్చ జరుగుతుంది.

రిష‌బ్ పంత్‌ కెప్టెన్సీ ఇస్తే టీమిండియాకు మంచి రోజులే

రిషబ్ పంత్ కు కెప్టెన్సీ, వీవీఎస్ లక్ష్మణ్ కు కోచ్ బాధ్యతలు అప్పగిస్తే టీమిండియాకు మంచి రోజులు వస్తాయని సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉన్న నేపథ్యంలో టీమిండియాలో ఛాన్స్ దక్కక చాలా మంది ప్లేయర్లు సతమతమవుతున్నారు. అయితే ఇప్పుడు లక్ష్మణ్ హెడ్ కోచ్ అవుతే, కచ్చితంగా టీమిండియాకు దూరమైన చాలా మంది ప్లేయర్లకు ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. జ‌ట్టులో ఛాన్స్ రానివాళ్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుంద‌ని అంటున్నారు.

జైష్వాల్, కేఎల్ రాహుల్, రుతురాజ్ కు బంపర్ ఆఫర్లు

Advertisement

వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ అయితే, వన్డేల్లో కేఎల్ రాహుల్ కచ్చితంగా ఉంటాడని చెబుతున్నారు. అలాగే రుతురాజు గైక్వాడ్ టెస్టుల్లో పాటు వన్డేల్లో కూడా ఛాన్స్ కొట్టేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. అటు జైస్వాల్ తో పాటు అభిషేక్ శర్మ ఇద్దరు టీ20 లో ఓపెనింగ్ చేసే అవకాశం వస్తుందని అంటున్నారు. టెస్టులు వన్డేలు టీ20లు అన్నిటికీ రిషబ్ పంత్ కెప్టెన్ గా ఉండటమే కాకుండా, వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా కొనసాగే ఛాన్స్ ఉంది. అనుకున్న‌ట్లు పైన చెప్పిందే జ‌రిగితే, గిల్‌, గంభీర్ కెరీర్ క్లోజ్ అవుతుద‌ని అంటున్నారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×