E-Paper
Advertisement

Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే
Advertisement

Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్ ( Zaheer Khan ) రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో సత్తా చాటిన జహీర్ ఖాన్ సేవలను ఇప్పుడు టీమిండియా కోసం వాడుకోబోతున్నారట. టీమిండియా బౌలింగ్ గా జహీర్ ఖాన్ ను ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్  కోచ్ గా మోర్నే మోర్కెల్ ( Morne Morkel ) ఉన్న సంగతి తెలిసిందే. అయితే మోర్నే మోర్కెల్ ని తప్పించి జహీర్ ఖాన్ కు అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి.

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

టీమిండియా జట్టులో భారీ మార్పులు

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup) వస్తున్న‌ నేపథ్యంలో టీమిండియాలో భారీ మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). ఇందులో భాగంగానే మొదట బౌలింగ్ కోచ్ ను మార్చాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం టీమిండియా జట్టుకు మోర్నే మోర్కెల్ ( Morne Morkel ) బౌలింగ్ కోచ్ గా కొనసాగుతున్నాడు. అయితే మోర్నే మోర్కెల్ ( Morne Morkel ) కాంట్రాక్టు త్వరలోనే ముగియనుంది. ఇలాంటి నేపథ్యంలో మోర్నే మోర్కెల్ ను తప్పించి జహీర్ ఖాన్ ను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు ఇప్పటికే జహీర్ ఖాన్ తో చర్చలు కూడా జరిపినట్లు చెబుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament ) లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants ) జట్టుకు బౌలింగ్ కోచ్ గా పని చేశాడు జహీర్ ఖాన్. అలాంటి జహీర్ ఖాన్ ను బరిలోకి దింపుతుంది టీమిండియా.

త్వ‌ర‌లోనే గౌత‌మ్ గంభీర్ పై వేటు ?

గౌతమ్ గంభీర్ పైన కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి వేటు వేసేందుకు సిద్ధమైందట. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత వెయిట్ వేస్తారా ? లేక ఈ వన్డే వరల్డ్ కప్ కంటే ముందు గౌతమ్ గంభీర్ను తొలగిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే గౌతమ్ గంభీర్ తో పాటు అజిత్ అగర్కర్ ను కూడా తొలగిస్తారట. ఈ మేరకు సర్వం సిద్ధమైనట్టు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా గౌతమ్ గంభీర్ తో పాటు అజిత్ అగార్కర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాళ్ళిద్దరిని తొలగించాలని ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై త్వరలోనే బీసీసీఐ నిర్ణయం తీసుకోబోతుందట.

Advertisement

 

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×