BigTV English

PBKS Fan Angry: పంజాబ్ ప్లేయర్లను బండ బూతులు తిట్టిన లేడి.. వీడియో వైరల్..!

PBKS Fan Angry: పంజాబ్ ప్లేయర్లను బండ బూతులు తిట్టిన లేడి.. వీడియో వైరల్..!

PBKS Fan Angry: ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న హోరా హోరా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో  ఆర్య 0, ప్రియాన్ సింగ్ 17, శ్రేయాస్ అయ్యర్ 10, స్టోయినీస్ 01, వద్డేరా, , మ్యాక్స్ వెల్ 30, సింగ్, ఫెర్గూసన్ 3, సింగ్ 1, పెర్గూసన్ 4 పరుగులు చేశారు.


రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో జైశ్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43, నితిష్ రానా 12, హిట్మేయర్ 20, జురెల్ 13, పరుగులు చేయగా ఎక్స్ ట్రా 13 పరుగులు ఇచ్చారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఇది ఒక సింగర్.. పంజాబ్ కింగ్స్ కు సపోర్ట్ చేస్తోంది. నిన్నటి మ్యాచ్ లో క్యాచ్ మిస్ చేయడంతో పంజాబ్ ప్లేయర్లను బండ బూతులు తిట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి క్రికెట్ లో ఎవరైనా ఒక క్యాచ్ మిస్ చేశారంటే వారిని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తుంటారు. అలాగే పరుగులు చేయకుండా వెనుదిరిగినా ఇతను ఈ మ్యాచ్ లో విఫలం చెందాడని కామెంట్స్ చేస్తుంటారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగున్పప్పటికీ ఒకరిపై మరొకరూ ట్రోల్స్ చేయడంతో వాళ్లు.. వీళ్లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు చాలా విఫలం కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. పంజాబ్ జట్టు తొలి ఓవర్ లోనే మొదటి బంతి.. చివరి బంతికి రెండు వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్ లోనే ఆర్య, పి. సింగ్, శ్రేయాస్ అయ్యర్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యారు. N. వధేరా 41 బంతుల్లో 62 పరుగులు చేశారు. మ్యాక్స్ వెల్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.


 

పంజాబ్ జట్టులో  . N. వధేరా, మ్యాక్స్ వెల్ మినహా మిగతా బ్యాట్స్ మెన్స్ అంతా విఫలం చెందారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 205 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అందరూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 205 పరుగులు చేసింది ఈ జట్టు. ఇప్పటి వరకు ఓటమి లేకుండా విజయాల పరంపర కొనసాగిన పంజాబ్ కింగ్స్ జట్టుకి కోల్కోలేని దెబ్బ తీసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పోరాడినప్పటికీ రాజస్థాన్ జట్టు భారీ స్కోరు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. అయినప్పటికీ ఒక సింగర్. పంజాబ్ కింగ్స్ కి సపోర్ట్ చేసింది. నిన్నటి మ్యాచ్ లో క్యాచ్ మిస్ చేయడంతో పంజాబ్ ప్లేయర్లను బండ బూతులు తిట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×