E-Paper
Advertisement

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు
Advertisement

Temba Bavuma Trolls Travis Head: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ చేసిన పోస్టులకు తెంబా బ‌వుమా సెంచ‌రీ చేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మొదటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడిపోయినందుకు బ‌వుమా ముఖం వాలిపోయినట్టు పోస్ట్ పెట్టాడు ట్రావిస్ హెడ్. అయితే దాన్ని మనసులో పెట్టుకున్న తెంబా బ‌వుమా.. రెండో మ్యాచ్ లో సెంచరీతో ఇరగదీసాడు.

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

ఈ క్ర‌మంలోనే సెంచరీ చేసి ట్రావిస్ హెడ్ చెంప చెళ్లుమనిపించాడని, తెంబా బ‌వుమాను మెచ్చుకుంటూ క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. పొట్టోడు అంటూ ట్రోల్ చేసినందుకు ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు అంటూ ట్రావిస్ హెడ్ ప‌రువు తీస్తున్నారు. కంగారుల‌కు ఎప్పుడూ ఆత్రం ఎక్కువేన‌ని, అందుకే ఒక్క మ్యాచ్ గెలిచి… తెంబా బ‌వుమా ఈగోను ట‌చ్ చేశార‌ని పేర్కొంటున్నారు. ఈ త‌రుణంలోనే సెంచ‌రీ చేసి, ఆస్ట్రేలియా పొగ‌రు దించాడ‌ని వెల్ల‌డిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ట్రావిస్ హెడ్, తెంబా బ‌వుమా అంశం హాట్ టాపిక్ అయింది.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

సెంచ‌రీతో కంగారెత్తించిన‌ తెంబా బ‌వుమా

దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా (South Africa vs Australia, 2nd Test) మధ్య అక్టోబర్ 18 వ తేదీన రెండవ టెస్టు ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 425 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మిగతా బ్యాటర్లు విఫలమైనప్పటికీ… సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బ‌వుమా ఇరగదీశాడు. 334 బంతులు ఎదుర్కొని, 179 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో 18 బౌండరీలతో పాటు సిక్సర్ కూడా ఉంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు నమోదు చేయగలిగింది. అటు ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించగానే.. కేవలం 3 పరుగులు సాధించి తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా ప‌ట్టు బిగించింది.

తెంబా బ‌వుమాపై ప్ర‌శంస‌లు

Advertisement

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా సెంచరీ చేసిన తెంబా బ‌వుమాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే మొనగాడు అంటూ అతన్ని పొగుడుతున్నారు. ముఖ్యంగా మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఓవరాక్షన్ చేయడంతోనే… తెంబా బ‌వుమా ప్రతీకారం తీర్చుకున్నాడని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ పొట్టోడి ముఖం వాలిపోయిందని చేసిన పోస్ట్ కు ఇప్పుడు తెంబా బ‌వుమా రివేంజ్ తీర్చుకున్నాడ‌ని అంటున్నారు. అటు ఈ మ్యాచ్ లో 150కి పైగా పరుగులు చేసి అజారుద్దీన్ రికార్డు బద్దలు కొట్టాడు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

గంభీర్ ఒక్క‌డినే కాదు, క‌ట్టుకున్న‌ భార్య‌ను చీటింగ్ చేసిన ధోని ?

ఒరేయ్ గంభీరా ? నా లాగా వికెట్లు తీసే మొన‌గాడ్నిచూపిస్తే, దేనికైనా రెడీ..!

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

ఇషాన్ ను నెత్తిన పెట్టుకుని, గిల్ ను బీసీసీఐ హీనంగా చూస్తోంది..!

ధోని పెద్ద ఛీట‌ర్, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఒక్క‌డి వ‌ల్లే రాలేదు..11 మంది క‌ష్ట‌ప‌డితేనే సాధ్య‌మైంది!

కావ్య పాప నిర్ణయమే ముంచేసింది…SRHపై శిఖర్ ధావన్ సీరియస్?

గ్రెగ్ చాపెల్ పెద్ద రాక్ష‌సుడు..ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టి, టీమిండియాను నాశ‌నం చేశాడు

Big Stories

Advertisement
×