E-Paper
Advertisement

Morne Morkel: టీమిండియాలో ద‌క్షిణాఫ్రికా గూఢచారి..శ‌త్రువుతో చేతులు క‌లిపి వెన్నుపోటు

Morne Morkel: టీమిండియాలో ద‌క్షిణాఫ్రికా గూఢచారి..శ‌త్రువుతో చేతులు క‌లిపి వెన్నుపోటు
Advertisement

Morne Morkel:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( Team India vs South Africa) మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా పై 76 పరుగులు తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా. అయితే ఈ మ్యాచ్ ల టీమిండియా ( Team India ) ఓడిపోవడానికి బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్ ( morne morkel ) కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా తో ( South Africa) మోర్నీ మోర్కెల్ చేతులు కలిపి… ఇండియాకు వెన్నుపోటు పొడిచాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందుకే టీమిండియా ఓడిపోయిందని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

టీమిండియాలో ద‌క్షిణాఫ్రికా గూఢచారి..శ‌త్రువుతో చేతులు క‌లిపి వెన్నుపోటు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య సూపర్ 8 మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన నేపథ్యంలో, బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్ ( morne morkel ) ను అందరూ టార్గెట్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మోర్నీ మోర్కెల్, ఇండియాకు సేవలు అందిస్తూనే, గూఢ‌చారిగా వ్యవహరించాడని మండిపడుతున్నారు. టీమిండియా వీక్నెస్ పాయింట్లన్నీ కూడా దక్షిణాఫ్రికాకు చేరవేశాడని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా అల్బీ మోర్కెల్ దక్షిణాఫ్రికాకు స్పెషల్ కోచ్ గా ఉన్న నేపథ్యంలో.. తన సోదరుడి కోసం టీమిండియా వీక్నెస్ పాయింట్లు మొత్తం జార వేశాడని మోర్నీ మోర్కెల్ ను ఉద్దేశించి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇండియాను ఓడించాలని కొత్త చర్చ మొదలైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి.

మోర్నీ మోర్కెల్ నేప‌థ్యం

టీమిండియా బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్ ( morne morkel ) 2024 లో నియామ‌కం అయ్యాడు. గౌత‌మ్ గంభీర్ కోచ్ గా బాధ్య‌త‌లు తీసుకున్న స‌మ‌యంలో, మోర్నీ మోర్కెల్ కు బౌలింగ్ కోచ్ గా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ద‌క్షిణాఫ్రికా చెందిన మోర్నీ మోర్కెల్, 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మోర్నీ మోర్కెల్ చేసిన ప్ర‌యోగాల నేప‌థ్యంలో టీమిండియాకు మంచి విజ‌యాలు ల‌భించాయి. కానీ ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో మోర్నీ మోర్కెల్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

Advertisement

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

 

 

 

 

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×