E-Paper
Advertisement

U-19 World Cup Final: వైభ‌వ్ సూర్య వంశీ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌..15 సిక్స‌ర్లు, 15 బౌండ‌రీల‌తో తుఫాన్ ఇన్నింగ్స్‌

U-19 World Cup Final: వైభ‌వ్ సూర్య వంశీ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌..15 సిక్స‌ర్లు, 15 బౌండ‌రీల‌తో తుఫాన్ ఇన్నింగ్స్‌
Advertisement

U-19 World Cup Final: అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026) ఫైనల్ కాసేపటికి క్రితమే ప్రారంభమైంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అండర్ 19 వర్సెస్ టీమ్ ఇండియా అండర్ 19 జట్లు ( England U19 vs India U19, Final) తల పడుతున్నాయి. హరరే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ( Harare Sports Club, Harare) ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అండర్ 19 టీమ్ ఇండియా, మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. ఈ మ్యాచ్ లో 25 ఓవర్లు ఫినిష్ చేసే సమయానికి 250 పరుగులు దాటేసింది టీమిండియా.

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

Advertisement

 

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవ్వాళ ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా, వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi ) మరోసారి తుఫాను ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో 80 బంతుల్లోనే సెంచరీ ఫీనిష్ చేసుకున్నాడు వైభవ్ సూర్య వంశీ. అయితే ఈ 80 బంతుల్లో 175 ప‌రుగులు సాధించిన వైభ‌వ్ సూర్య వంశీ డ‌బుల్ సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. ఇందులో 15 సిక్సర్లు అలాగే 15 బౌండరీలు ఉన్నాయి. కానీ 175 ప‌రుగులు చేసిన త‌ర్వాత వైభ‌వ్ ( Vaibhav Sooryavanshi ) వికెట్ కోల్పోయాడు.

Advertisement

ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓపెన్రుగా వైభవ్ సూర్య వంశీ అటు ఆరోన్ జార్జ్ ఓపెనర్లుగా దిగారు. అయితే ఆరోన్ జార్జ్ 11 మందిలో తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఆరోన్ జార్జ్, ఇవాళ మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. అటు టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 ప‌రుగులు సాధించాడు.

ఇంగ్లండ్ U19 వ‌ర్సెస్ టీమిండియా U19 జ‌ట్ల వివరాలు

ఇంగ్లండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రెవ్(w/c), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×