E-Paper
Advertisement

U19 Asia Cup 2025 Final: టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య మ‌రో ఫైన‌ల్‌..టైమింగ్స్‌, ఫ్రీగా ఎలా చూడాలంటే

U19 Asia Cup 2025 Final: టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య మ‌రో ఫైన‌ల్‌..టైమింగ్స్‌, ఫ్రీగా ఎలా చూడాలంటే
Advertisement

U19 Asia Cup 2025 Final: అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025 ) తుది దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో మరోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా ( India U19 vs Pakistan U19 ) తలపడనున్నాయి. ఇటీవల కాలంలోనే 20 ఓవ‌ర్ల ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరుగ‌గా, అప్పుడు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో సూర్య కుమార్ యాదవ్ సేన ఛాంపియన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ లో కూడా పాకిస్తాన్ అండర్ 19 వర్సెస్ టీమ్ ఇండియా అండర్ 19 ( India U19 vs Pakistan U19) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 21వ తేదీన దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో ( ICC Academy Ground, Dubai) నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 50 ఓవర్ల ఫార్మాట్ లో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

IND VS PAK ఫైన‌ల్‌..టైమింగ్స్‌, ఫ్రీగా ఎలా చూడాలంటే

Advertisement

ఇక అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025 ) లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా ( India U19 vs Pakistan U19 ) ఫైన‌ల్ జ‌రుగ‌నుంది. డిసెంబ‌ర్ 21వ తేదీన జ‌రుగ‌నున్న ఈ ఫైన‌ల్ మ్యాచ్ సోనీ లివ్ , సోనీ స్పోర్ట్స్ ఛానెల్స్ చూడ‌వ‌చ్చు. ఇందులో సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్న వారు మాత్ర‌మే ఫ్రీగా చూడ‌వ‌చ్చు.

టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య మ‌రో ఫైన‌ల్‌

అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( ACC Mens U19 Asia Cup 2025 ) భాగంగా ఇవాళ సెమీఫైనల్ 1,2 రెండు మ్యాచ్ లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్ ల‌కు కూడా వాతావ‌ర‌ణం అనుకూలించ‌లేదు. అయినప్పటికీ ఓవర్లను కుదించి మ్యాచ్ లు నిర్వహించారు. మొదటి సెమీ ఫైనల్ శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది అండర్ 19 టీమిండియా ( Team India). అటు బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు పైన రెండో సెమీ ఫైనల్ ఆడింది పాకిస్తాన్ అండర్ 19 టీం. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్, ఫైనల్ కు దూసుకు వచ్చింది. దీంతో డిసెంబర్ 21వ తేదీన దుబాయ్ లోని ఐసిసి అకాడమీ గ్రౌండ్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్  ( ACC Mens U19 Asia Cup 2025 )  ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×