E-Paper
Advertisement

Uganda Trolls Pakistan: పాకిస్తాన్ కంటే బాగా ఆడ‌తాం..టీ20 ప్ర‌పంచ క‌ప్‌లోకి మ‌మ్మ‌ల్ని తీసుకోండి

Uganda Trolls Pakistan: పాకిస్తాన్ కంటే బాగా ఆడ‌తాం..టీ20 ప్ర‌పంచ క‌ప్‌లోకి మ‌మ్మ‌ల్ని తీసుకోండి
Advertisement

Uganda Trolls Pakistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ తరహా లోనే పాకిస్తాన్ కూడా తప్పుకునే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీనిపై ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జనవరి 30 అంటే రేపు లేదా ఫిబ్రవరి 2వ తేదీన టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 ) పాల్గొనడం పై క్లారిటీ ఇస్తామని పాకిస్తాన్ చెబుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ మొహ్సీన్ న‌ఖ్వీ చర్చలు నిర్వహించింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఉగాండా క్రికెట్ బోర్డు ( Uganda national cricket team) అదిరిపోయే ప్రకటన చేసింది. పాకిస్తాన్ జట్టు స్థానంలో తమకు టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తుంది ఉగాండా క్రికెట్ బోర్డు. ఈ మేరకు ఉగాండా జాతీయ క్రికెట్ జట్టుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్, పాకిస్తాన్ ను దారుణంగా ట్రోలింగ్ ( Uganda Trolls Pakistan) చేస్తున్నారు.

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

పాకిస్తాన్ స్థానంలో మాకు అవకాశం ఇవ్వండి – ఉగాండా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ స్థానంలో తమకు చాన్స్ ఇవ్వాలని ఉగాండా క్రికెట్ బోర్డు సంచలన పోస్ట్ పెట్టింది. పాకిస్తాన్ జట్టు కంటే ప్రమాదకరంగా మేము ఆడతాం.. ఇందులో ఎలాంటి డౌట్ లేదని వెల్లడించింది. కాబట్టి పాకిస్తాన్ కంటే బెటర్ గా ఉన్న ఉగాండా జాతీయ క్రికెట్ జట్టుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఎలాగూ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి కదా ? అందుకే మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని వెల్లడించింది ఉగాండా. దీంతో పాకిస్తాన్ జట్టు పరువు మొత్తం పోయింది. అటు ఇండియన్ ఫ్యాన్స్ కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఉగాండా కంటే చండాలంగా పాకిస్తాన్ జట్టు తయారైందని ఆడుకుంటున్నారు.

ఐస్ ల్యాండ్ కూడా కొత్త డిమాండ్

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ వైదొలిగితే తమకు కూడా అవకాశం ఇవ్వాలని ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ త్వరగా తమ నిర్ణయాన్ని చెప్పాలని… మీరు చెబితే మేము టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.. త్వరగా చెబితే విమాన టికెట్లు బుక్ చేసుకుంటామని స్పష్టం చేసింది ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ త‌ప్పుకుంటే, బంగ్లాదేశ్ కు ఛాన్స్ ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధం అవుతోంద‌ట‌.

Advertisement

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×