BigTV English

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Varun-Shruti :  టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Varun-Shruti : సాధారణంగా సినీ స్టార్స్, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం కొనసాగడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మతో ప్రేమాయణం కొనసాగించి వారిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం విశేషం. పాండ్యా నటాషాతో.. చాహల్ ధనశ్రీ వర్మ తో విడాకులు తీసుకున్నారు. ఇంకా విడాకులు తీసుకున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఇది పక్కకు పెడితే తాజాగా మరో క్రికెటర్ ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read :  Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

ఆసియా కప్ లో వరుణ్.. 


టీమిండియా యంగ్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో చేసే అద్భుతాల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ చేయడం మంచి ఫామ్ లో ఉండటంతో ఆసియా కప్ 2025 కి సెలెక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ క్రికెటర్ టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ తో ప్రేమాయణంలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరిద్దరూ కలిసి తమిళనాడులోని సత్యభామ అనే యూనివర్సిటీ ప్రెషర్ ఫంక్షన్ కు వెళ్తున్నారట. చెన్నై లో ఉన్న సత్యబామ యూనివర్సిటీ ఫ్రెషర్ ఫంక్షన్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్తున్నట్టు సమాచారం. మరోవైపు తన తొలినాళ్లలో శృతిహాసన్ ఇబ్బంది పడిందట.ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ చూసినా కమల్ కూతురు, కమల్ కూతురు అని అంటుంటే విసుగొచ్చేది. దీంతో కొన్ని సార్లు చాలా చిరాకు కోపం వచ్చేది. ఈ క్రమంలో ఎవరైనా అడిగితే నా తండ్రి పేరు కమల్ హాసన్ కాదని.. చెప్పేదట.

Also Read :  Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

ఆ సమయంలో వరుణ్ బౌలింగ్ అదుర్స్.. 

వాళ్లను మేనేజ్ చేయడానికి మా డెంటిస్టు డాక్టర్ రామచంద్రన్ పేరును చెప్పే దానిని. ఇక నా పేరు పూజా రామచంద్రన్ పెట్టుకున్నట్టు తెలిపింది శృతిహాసన్.  మరోవైపు ఒక్క టోర్నమెంట్ తో టీమిండియా కి కొత్త హీరోగా అవతరించాడు  మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఛాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి వరుణ్ చేతికి బంతి ఇస్తూ ఫలితం సాధించింది టీమిండియా. అతడినీ ట్రంప్ కార్డుగా వాడుకొని ప్రత్యర్థుల పని పట్టాడు. చాలా కాలం టీమ్ కి దూరమై ఇబ్బందులు పడిన వరుణ్.. ఛాంపియన్స్ ట్రోఫీతో టీమ్ తన స్పాట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే ఊపులో ఆసియా కప్ లో కూడా అదరగొట్టాలని చూస్తున్నాడు. ఆసియా కప్ లో కూడా తన టాలెంట్ చూపించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Related News

Sri Lanka : అప్పుడు తండ్రులు దుమ్ము లేపారు… ఇప్పుడు కొడుకులు రంగంలోకి దిగారు.. శ్రీలంక జట్టుకు ఇక తిరుగులేదు

Smaran Ravichandran : SRH జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Sanju Samson : సంజూ శాంసన్ ది ఎంత గొప్ప మనసో… చిన్నారి అడిగిందని ఏకంగా అభిమానుల మధ్యలోకి వెళ్లి మరి

Big Stories

×