E-Paper
Advertisement

India vs West Indies: టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకి..మ‌రీ సెమీ ఫైన‌ల్ కు ఎవ‌రు వెళ‌తారు ?

India vs West Indies: టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకి..మ‌రీ సెమీ ఫైన‌ల్ కు ఎవ‌రు వెళ‌తారు ?
Advertisement

India vs West Indies: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8లో భాగంగా ఈ రెండు జట్టు తలపడతాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు వెళ్తుంది అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రెండు జట్లు కూడా నెట్స్ లో బాగానే కష్టపడుతున్నాయి.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ కు వర్షం అడ్డంకి ?

Advertisement

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం కోల్ కత్తా లో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ వర్షం బాగా పడితే 5 ఓవర్ల మ్యాచ్ అయిన కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కుదరకపోతే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ రద్దు అవుతుంది. అదే జరిగితే చెరొక పాయింట్ దక్కుతుంది. అయితే ఇలా మ్యాచ్ రద్దు అయితే టీమిండియా ఇంటి దారి పడుతుంది. వెస్టిండీస్ సెమీఫైనల్ కు వెళుతుంది. ఇండియా కంటే వెస్టిండీస్ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి వెస్టిండీస్ కు అవకాశం ఉంటుంది. అందుకే ఇవాళ వర్షం పడకూడదని ఇండియన్ ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఇక టి20 క్రికెట్లో ఇండియా, వెస్టిండీస్ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… టీమిండియాకు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండనుంది. ఈ రెండు దాంట్లో మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 19 మ్యాచ్ ల్లో టీమిండియానే విజయం సాధించింది. కేవలం 10 మ్యాచ్లోనే వెస్టిండీస్ విక్టరీ అందుకుంది. అయితే ఐసీసీ టోర్నమెంట్లో మాత్రం వెస్టిండీస్ కు ఎక్కువగా ఎడ్జ్ ఉంటుంది అంటున్నారు. 2016 వరల్డ్ కప్ సమయంలో ఇండియాలో సెమీఫైనల్స్ దశలు ఓడించింది వెస్టిండీస్.

టీమిండియా, వెస్టిండీస్ జ‌ట్ల అంచ‌నా

India Probable XI: సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్

Advertisement

West Indies Probable XI: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే/అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×