E-Paper
Advertisement

Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”
Advertisement

Harleen doel Retire Out: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు vs యుపి వారియర్జ్ మహిళల ( Delhi Capitals Women vs UP Warriorz Women ) జట్ల మధ్య ఫైట్ జరిగింది. నవి ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ మ్యాచ్ ( Dr DY Patil Sports Academy, Navi Mumbai) నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. యూపీ వారియ‌ర్జ్‌ జట్టుపై ఏకంగా ఏడు వికెట్ల తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఈ మ్యాచ్ లో హర్లీన్ డియోల్ రిటైర్డ్ అవుట్ పై ( Harleen doel Retire Out ) వివాదం రాజుకుంది.

Also Read: Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

హర్లీన్ డియోల్ రిటైర్డ్ ఔట్ పై (Harleen doel Retire Out ) సరికొత్త వివాదం

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026) నేపథ్యంలో యూపీ వారియర్జ్‌ మహిళల జట్టుకు సంబంధించిన హార్లీన్ డియోల్ వికెట్ పై వివాదం రాజుకుంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ రిటైర్డ్ అవుట్ అంటూ యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ ( Meg Lanning) ప్రకటన చేశారు. దీంతో హర్లీన్ డియోల్ తో ( Harleen doel ) పాటు గ్రౌండ్ లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. అప్పటికే 36 బంతుల్లో 47 పరుగులతో దుమ్ములేపుతోంది హర్లీన్ డియోల్. అందులో ఏడు బౌండరీలు కూడా ఉన్నాయి. 130 స్ట్రైక్ రేట్ తో అదరగొడుతోంది. ఇలాంటి నేపథ్యంలో హర్లీన్ డియోల్ రిటైర్డ్ అవుట్ అంటూ కెప్టెన్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. హర్లీన్ డియోల్ తర్వాత ట్రైయాన్ అనే బ్యాటర్ బరిలోకి దిగి ఒకే ఒక్క పరుగు చేసింది. దీంతో యూపీ వారియ‌ర్జ్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. ఫలితంగా ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సందర్భంగా తెలిసిందే.

హర్లీన్ డియోల్ రిటైర్డ్ ఔట్ పై సీనియర్లు సీరియస్

హర్లీన్ డియోల్ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ ( Meg Lanning) రిటైర్డ్ అవుట్ అంటూ ప్రకటన చేయడంపై భారత సీనియర్ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. హర్లీన్ డియోల్ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో అలా ప్రకటించడం దారుణం అంటూ నిప్పులు చెరుగుతున్నారు. హర్లీన్ డియోల్ అలాగే బ్యాటింగ్ చేస్తే యూపీ గెలిచేదని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన యూపీ 20 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగులు చేసింది. ఇక ఆ ల‌క్ష్యాన్ని 3 వికెట్లు న‌ష్ట‌పోయి విజ‌యం సాధించింది ఢిల్లీ.

Advertisement

Also Read: Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×