E-Paper
Advertisement

Yash Dayal Married: పెళ్లి చేసుకున్న RCB బౌల‌ర్ యష్ దయాళ్…63 ఏళ్ల ముసలాడితో భార్య‌ ఎఫైర్ ?

Yash Dayal Married: పెళ్లి చేసుకున్న RCB బౌల‌ర్ యష్ దయాళ్…63 ఏళ్ల ముసలాడితో భార్య‌ ఎఫైర్ ?
Advertisement

Yash Dayal Married:  భారత క్రికెటర్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుకులు క్రికెటర్లు ఈ మధ్య పెళ్లి చేసుకోగా.. నిన్న టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా పెళ్లి పీటలు ఎక్కాడు. ఇక లేటెస్ట్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభం కంటే ముందే గుడ్ న్యూస్ చెప్పాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యష్ దయాళ్( Yash Dayal). ఇటీవల ఓ అమ్మాయి కేసులో ఇరుక్కున్న యష్ దయాళ్, పెళ్లి చేసుకున్నాడు. కంటెంట్ క్రియేటర్ శ్వేత పుందీర్ ( Shweta Pundir ) అనే అమ్మాయిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు ఫాస్ట్ బౌలర్ య‌ష్ దయాళ్ వివాహం ఆడాడు. ఈ త‌రుణంలోనే కంటెంట్ క్రియేటర్ శ్వేత పుందీర్, య‌ష్ ద‌యాళ్‌ కు పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు… య‌ష్ ద‌యాళ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: Sunrisers Hyderabad: SRHకు మ‌రో ఎదురుదెబ్బ‌..త‌ప్పుకున్న 12 స్పాన్స‌ర్లు, కోట్ల‌ల్లో కావ్య‌కు న‌ష్టం !

పెళ్లి చేసుకున్న RCB బౌల‌ర్ యష్ దయాళ్

Advertisement

ప్రస్తుతం పెళ్లిలో సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీల నుంచి చిన్న స్థాయి వాళ్ళందరూ ముహూర్తాలు బాగా ఉండటంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రోజుకు వేళల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియా స్టార్ శ్వేత పుందీర్ అనే అమ్మాయిని వివాహం ఆడాడు యష్ దయాళ్. అయితే వీళ్ళ వివాహం జరిగి నెల రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 4వ తేదీన గత నెలలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచిన యష్ దయాళ్… తాజాగా రివీల్ చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో కొంత మంది సన్నిహితుల నడుమ యష్ దయాళ్, శ్వేత వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా అవుతున్నాయి.

63 ఏళ్ల ముసలాడితో శ్వేత రిలేషన్ ?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యష్ దయాళ్‌ పెళ్లి చేసుకున్న శ్వేతా పుందీర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 6 లక్షల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాదు ఇంటర్ కాంటినెంటల్ లెజెండ్స్ లీగ్ టోర్నమెంట్ కు బ్రాండ్ కాస్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. అయితే యష్ దయాళ్ తో పెళ్లి జరిగిన నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తున్నాయి. 63 సంవత్సరాల ముసలాడితో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఇద్దరు బెడ్రూంలో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయినట్లుగా ఇందులో కనిపించింది. దీంతో య‌ష్ ద‌యాళ్ ను దారుణంగా ఆడుకుంటున్నారు జనాలు. నీకు వేరే అమ్మాయి దొరకలేదా ? నీ జీవితం నాశనం చేసుకున్నావు..? ఆ శ్వేతను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ ? అని నిలదీస్తున్నారు యష్ ద‌యాళ్ అభిమానులు.

Advertisement

Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బ‌తుకురా, సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×