E-Paper
Advertisement

Yashasvi Jaiswal: 35 ఆంటీతో యశస్వి జైస్వాల్ ఎఫైర్‌..ఇదిగో షాకింగ్ వీడియో ?

Yashasvi Jaiswal: 35 ఆంటీతో యశస్వి జైస్వాల్ ఎఫైర్‌..ఇదిగో షాకింగ్ వీడియో ?
Advertisement

Yashasvi Jaiswal:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand )  మధ్య మూడవ వన్డే ఇవాళ జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రోజుల తర్వాత వన్డే సిరీస్ కోసం సెలెక్ట్ అయిన 24 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఓ అమ్మాయి తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదికూడా టీమిండియా కు చెందిన స్టాప్ లేడీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యశస్వి జైస్వాల్ అలాగే ఆ లేడీ ఇద్దరు కలిసి పక్కపక్కనే నిల్చున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు ఫాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఆ లేడీ పక్కన ఉండగానే ఫ్యాన్స్.. యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) ర్యాగింగ్ చేశారు. దానికి యశస్వి జైస్వాల్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని కామెంట్స్ పెడుతున్నారు క్రికెట్ అభిమానులు.

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

టీమ్ ఇండియా లేడీతో యశస్వి జైస్వాల్ రిలేషన్

Advertisement

టీమిండియాలో రాజ్ లక్ష్మీ అరోరా ( Raj Lakshmi Arora) గురించి తెలియని వారు ఉండరు. పురుషుల టీమిండియా జట్టుకు స్టాఫ్ గా రాజలక్ష్మి అరోరా పనిచేస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా టీమిండియా జట్టుకు ( Team India Team) ఆమె సేవలు అందిస్తున్నారు. ఆమె వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. అయితే ఈ లేడీ తో టీమిండియా కుర్ర క్రికెటర్ 24 ఏళ్ల కుర్రాడు యశస్వి జైస్వాల్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టు గానే ఓ వీడియో బయటకు కూడా వచ్చింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ వన్డే జరుగుతున్న సమయంలో… డ్రెస్సింగ్ రూమ్ దగ్గర టీమిండియా స్టాప్ లేడీ అరోరాతో కలిసి యశస్వి జైష్వాల్ సరదాగా గడిపాడు. అయితే స్టేడియానికి సంబంధించిన కెమెరా ఒక్కసారిగా ఈ జంటపైకి మళ్ళింది.

కెమెరా రాగానే వెంటనే, అక్కడి నుంచి అరోరా వెళ్ళిపోయింది. ముఖం చూపించకుండా దాచుకుంది. కానీ యశస్వి జైస్వాల్ అలాగే నిల్చున్నాడు. అయితే కెమెరా పడగానే అక్కడే ఉన్న అభిమానులు అందరూ.. యశస్వి జైస్వాల్ ను ర్యాగింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే దానికి యశస్వి జైస్వాల్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సంథింగ్…సంథింగ్ ఉన్నట్లుగానే, యశస్వి జైస్వాల్ వ్యవహరించాడు. దీంతో 34 ఏళ్ల ఆంటీ రాజ్ లక్ష్మీ అరోరాతో యశస్వి జైష్వాల్ రిలేషన్ పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ మామూలుడు కాదని.. ఏకంగా ఆంటీ ని పడేసాడని ఆడుకుంటున్నారు.

Advertisement

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×