E-Paper
Advertisement

కోహ్లీ 2.0 వెర్షన్…CSK బుడ్డోడికి న‌ర‌కం చూపించిన RCB లేడీ..ఇంత ఓవ‌రాక్ష‌న్ అవ‌స‌ర‌మా అంటూ ట్రోల్స్

కోహ్లీ 2.0 వెర్షన్…CSK బుడ్డోడికి న‌ర‌కం చూపించిన RCB లేడీ..ఇంత ఓవ‌రాక్ష‌న్ అవ‌స‌ర‌మా అంటూ ట్రోల్స్
Advertisement

RCB VS CSK:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఆదివారం భయంకరమైన మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ( M.Chinnaswamy Stadium, Bengaluru) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ( Royal Challengers Bengaluru vs Chennai Super Kings ) జట్లు తలపడ్డాయి. ఇందులో చివరి వరకు పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్, అత్యంత దారుణంగా ఓడిపోయింది. బెంగళూరు చేతిలో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది చెన్నై. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కాస్త ఓవరాక్షన్ చేశారు. పక్కన కూర్చున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చుక్కలు చూపించారు. ఇందులో భాగంగానే ఓ బుడ్డోడు చెన్నై జెర్సీతో ఉండగా, అతని పక్కన కూర్చున్న ఓ లేడీ బెంగళూరు అభిమాని దారుణంగా ర్యాగింగ్ చేసింది. విరాట్ కోహ్లీ 2.0 వెర్ష‌న్‌ అన్నట్లుగా రెచ్చిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. మ్యాచ్ ను మ్యాచ్ గానే చూడాలి.. ఇంత ఓవరాక్షన్ ఎందుకు అంటూ బెంగళూరు అభిమానులపై సీరియస్ అవుతున్నారు.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

CSK బుడ్డోడికి న‌ర‌కం చూపించిన RCB లేడీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు ( CSK VS RCB) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కొంత మంది చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చుక్కలు చూపించారు RCB ఫ్యాన్స్. ముఖ్యంగా సీఎస్కే జెర్సీ వేసుకున్న ఓ కుర్రాడిని, టార్గెట్ చేసి ఆర్సీబీ లేడీ ఫ్యాన్ నరకం చూపించింది. మీ చెన్నై ఓడిపోతోంది, మీ పని అయిపోయింది అన్నట్లుగా ఆ కుర్రాడిని ఉద్దేశించి రెచ్చిపోయింది. అతని చెవుల దగ్గర అరుస్తూ విరాట్ కోహ్లీ 2.0 వెర్షన్ ( Virat Kohli) అన్నట్లుగా వ్యవహరించింది.

చిచ్చు పెట్టిన‌ జొమాటో

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా బెంగళూరు ( RCB) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఉద్దేశించి జొమాటో వివాదాస్పద పోస్ట్ పెట్టింది. చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబార్ చాలా బెటర్ అంటూ ట్రోల్ చేసింది. దీంతో జొమాటో ను తమిళనాడులో బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తమిళ అభిమానులు.

Advertisement

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

 

?igsh=em1ybTZkeW15OGYy

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×