E-Paper
Advertisement

శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !
Advertisement

Shardul Thakur overthrow:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 టోర్న‌మెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠంగా భ‌రితంగా కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో ఫిక్సింగ్ ( Match Fixing ) క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌తి మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals vs Mumbai Indians ) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా కూడా ఫిక్సింగ్ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబై బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఓవర్ త్రో ( shardul thakur overthrow) వివాదంగా మారింది. ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ ఓవర్ త్రో విసిరిన నేపథ్యంలో బంతి బౌండరీ గేటు తగిలింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి నాలుగు పరుగులు రావాల్సి ఉంటుంది. కానీ అంపైర్ మాత్రం అలా ఇవ్వకుండా, డెడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కు ( Mumbai Indians) అడ్వాంటేజ్ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో విమర్శ‌లు వ‌స్తున్నాయి.

Also Read: Abhishek Sharma : ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్

శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా శనివారం ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. అరుణ్ జెట్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ అద్భుతమైన విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో 6 వికెట్ల తేడాతో ముంబై పై ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇప్పటికే టాస్ వివాదం రాజుకుంది. ఇక లేటెస్ట్ గా శార్దూల్ ఠాకూర్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో శార్దూల్ ఠాకూర్ ( Shardul Thakur overthrow ) ఫీల్డింగ్ చేస్తూ ఓ బంతిని ఓవర్ త్రో చేస్తాడు.

ఆ బంతి నేరుగా బౌండరీ వెళ్తుంది. ఐసీసీ ( ICC) రూల్స్ ప్రకారం, ఫీల్డ‌ర్‌ ఓవర్ తో చేస్తే బౌండర్ ఇవ్వాల్సిందే. అప్పుడు ఢిల్లీకి నాలుగు పరుగులు అదనంగా వస్తాయి. అయితే ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ జరగగా ఢిల్లీ నాలుగు పరుగులు కోల్పోయింది. ఇదంతా అంబానీ కారణంగానే జరిగిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అంపైర్లకు ( Umpires) డబ్బులు ఇవ్వడం కారణంగా ముంబై ఇండియన్స్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ ఆడితే కచ్చితంగా ఫిక్సింగ్ ( Match Fixing) జరుగుతుందని చెబుతున్నారు.

Advertisement

 

 

Also Read: Hardik Pandya misses out: మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!

 

 

 

 

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×