E-Paper
Advertisement

ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం
Advertisement

Tanveer Ahmed On MI:  ఇండియన్ ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రోహిత్ శర్మకు ( Rohit Sharma) ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ మాత్రమే ఇస్తోంది ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) దీంతో 40 ఓవర్ల పాటు గ్రౌండ్ లో కనిపించడం లేదు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు చాలా వరకు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ అంశం పైన తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్ని అవమానాలు భరిస్తావ్… వెంటనే ముంబై ఇండియన్స్ వదిలేసేయ్, అంటూ రోహిత్ శర్మకు సూచనలు ఇచ్చాడు తన్వీర్ అహ్మద్. నువ్వు వస్తానంటే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి ఆహ్వానిస్తామని ప్రకటించారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Abhishek Sharma : ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్

ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా రోహిత్ శ‌ర్మ‌..ముంబైపై విమ‌ర్శ‌లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయం కారణంగా రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. గత సీజన్ నుంచి ఇప్పటికి కూడా రోహిత్ శర్మకు ఇంపాక్ట్ ప్లేయర్ గా అవకాశం మాత్రమే ఇస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా 24 కిలోలు తగ్గిన రోహిత్ శర్మకు 40 ఓవర్ల పాటు గ్రౌండ్ లో ఉండే అవకాశం తగ్గడం లేదు. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను తొలగించాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. లేదా రోహిత్ శర్మ స్థానంలో మరొకరికి ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ అప్పగించాలని కోరుతున్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు. కానీ అంబానీ ఫ్యామిలీ మాత్రం రోహిత్ శర్మకు మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ అందిస్తున్నారు. అంబానీ తీసుకుంటోన్న ఈ నిర్ణ‌యాల కార‌ణంగా రోహిత్ శ‌ర్మ అసంత‌ప్తిగా ఉన్నార‌ని టాక్‌.

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లోకి వ‌చ్చేసేయ్‌..రోహిత్ శ‌ర్మ‌కు ఆఫ‌ర్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రోహిత్ శర్మకు ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ఇవ్వడంపై తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. అద్భుతంగా ఆడే రోహిత్ శర్మ కెప్టెన్సీని మొదటి తొలగించి ముంబై ఇండియన్స్ అవమానించిందని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చి.. అతని కెరీర్ నాశనం చేస్తున్నారని తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. ఇంకా ఎన్ని అవమానాలు భరిస్తావు.. ముంబై ఇండియన్స్ ను వదిలేసి బయటకు వెళ్ళు అంటూ రిక్వెస్ట్ చేశారు తన్వీర్ అహ్మద్. మరో ఐపీఎల్ ఫ్రాంచైజీలో అవకాశం రాకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వచ్చేసేయ్ అంటూ కోరారు. కచ్చితంగా పాకిస్తాన్ లో రోహిత్ శర్మకు మంచి అవకాశాలు దక్కుతాయి అన్నారు తన్వీర్ అహ్మద్.

Advertisement

 

Also Read: Hardik Pandya misses out: మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!

 

https://www.facebook.com/photo/?fbid=1675173211284909&set=a.435930048542571

Related News

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

Big Stories

Advertisement
×