E-Paper
Advertisement
దీపావళి వంటకాలు తిని కడుపునొప్పి తీవ్రంగా అనిపిస్తోందా? ఈ సమస్యలుంటే సర్జరీ అవసరం

దీపావళి వంటకాలు తిని కడుపునొప్పి తీవ్రంగా అనిపిస్తోందా? ఈ సమస్యలుంటే సర్జరీ అవసరం

పండుగలు వచ్చాయంటే రకరకాల పిండివంటలు, నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్లు, మసాలా వంటకాలతో విందు చేసుకుంటాం. అయితే ఇలా కడుపునిండా తిన్న తర్వాత కడుపునొప్పి వస్తే చాలామంది గ్యాస్ లేదా అజీర్తి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ నొప్పి ప్రాణాలకు ప్రమాదం కలిగించే సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం, వాంతులు, జ్వరం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చని న్యూఢిల్లీ […]

Big Stories

Advertisement
×