BigTV English
Viral Video: నిలబడుతూ ఊగిన అడ్వకేట్.. రెండే అడుగులు ముందుకు, ఆ తర్వాత మృతి

Viral Video: నిలబడుతూ ఊగిన అడ్వకేట్.. రెండే అడుగులు ముందుకు, ఆ తర్వాత మృతి

Viral Video: ప్రజలు బెంబేలెత్తిస్తోంది అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ చనిపోతున్నారో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. దీనికి కారణాలు అనేకం కావచ్చు. తాజాగా ట్రావెలింగ్‌లో ఉన్న ఓ అడ్వకేట్, ఓ ప్రాంతంలో నిలబడ్డాడు. వెంటనే గుండెపోటు వచ్చింది. రెండు అడుగులు ముందుకేసి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆకస్మిక గుండెపోటు కేసు వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల న్యాయవాది అభిషేక్ కేవాల్ అలియాస్ పవన్ సింగ్ సరోజినీ‌నగర్ ప్రాంతంలోని […]

Ranveer Allahabadia Chandrachud : నా తల్లి క్లినిక్‌పై దాడి చేశారు?.. భయంగా ఉంది.. మళ్లీ క్షమాపణలు చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్

Ranveer Allahabadia Chandrachud : నా తల్లి క్లినిక్‌పై దాడి చేశారు?.. భయంగా ఉంది.. మళ్లీ క్షమాపణలు చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్

Ranveer Allahabadia Chandrachud | ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో ఒక అభ్యర్థి తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తర్వాత, ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో మునిగిపోయాడు. ఆయన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. “అది నోరా? డ్రైనేజీనా?” అనే వ్యాఖ్యలు చేసినందుకు సామాజిక మాధ్యమాల్లో ఆయనపై తిట్లదండకం ప్రారంభమైంది. ఈ వివాదం నేపథ్యంలో, పలు రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడా? రణ్వీర్ […]

Big Stories

×