BigTV English
Airtel Offer: ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్.. ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ అన్నీ ఒక్క ప్లాన్‌లోనే!

Airtel Offer: ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్.. ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ అన్నీ ఒక్క ప్లాన్‌లోనే!

Airtel Offer: ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు మార్కెట్‌లో వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌తో వచ్చింది. సాధారణంగా మనం ఇంటర్నెట్ కోసం వేర్వేరు కనెక్షన్లు, టీవీ ఛానెల్స్ కోసం వేర్వేరు డీటీహెచ్ కనెక్షన్లు, అలాగే ఓటీటీ యాప్‌ల కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మూడు అవసరాలన్నింటినీ ఒకే ప్లాన్‌లో అందిస్తోంది ఎయిర్‌టెల్. సూపర్‌ఫాస్ట్ వై-ఫై ఇందులో ప్రధానంగా చూడాల్సింది ఇంటర్నెట్ సర్వీస్. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ ద్వారా మనకు సూపర్‌ఫాస్ట్ […]

Big Stories

×