BigTV English
Nellore Politics: అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్?

Nellore Politics: అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్?

Nellore Politics: అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రులు అడ్డంగా బుక్ అయ్యారు.. రుస్తుం మైన్స్‌లో వందల కోట్ల క్వార్డ్జ్ దోపిడీలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌లపై వచ్చి ఆరోపణలను విచారణాధికారులు నిర్ధారించారు… మాజీ మంత్రుల ముఖ్యఅనుచరుడు శ్రీకాంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్మూలంతో వారు పూర్తిగా ఇరుక్కుపోయారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి ఊచలు లెక్కపెడుతున్నారు. ఇక బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌తో అనిల్‌యాదవ్ అరెస్టు కూడా ఖాయమంటున్నారు. […]

Big Stories

×