BigTV English
Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఏపీకి తుఫాన్ గండం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో నాలుగు రోజుల పాటూ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. ద‌క్షిణ బంగాళాఖాతంలో చెన్నైకి 50 కిలోమీట‌ర్ల దూరంలో వాయుగుండం ఏర్ప‌డింది. ఈ వాయుగుండం తీవ్ర‌వాయుగుండంగా మారుతోంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నావేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో శ్రీలంక‌, త‌మిళ‌నాడు తీరానికి ద‌గ్గ‌ర‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కోస్తాంధ్ర‌లోని ద‌క్షిణ కోస్తా ప్రాంతంలో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. […]

Big Stories

×