E-Paper
Advertisement
ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

ACB Raids: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడులు కలకలం రేపాయి. ఒక కేసులో తీర్పుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను అందజేయడానికి లంచం డిమాండ్ చేసిన కోర్టు సిబ్బందిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయ వ్యవస్థలోనే అవినీతి నీడలు ముసురుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వార్త వివరాల్లోకి వెళితే.. ఒక కేసుకు సంబంధించిన ధ్రువీకృత పత్రాలను జారీ చేసే క్రమంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సాయి […]

Bhupalpally Murder Case: అడ్డొస్తున్నాడని భర్తను లేపేసిన భార్య.. లవర్, కొడుకుతో కలిసి..
Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?

Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?

Road Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌ లోనే చనిపోయారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కర స్నానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భూపాలపల్లి, కాటారం మధ్య మేడిపల్లి ప్రాంతంలో ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వీరి ఇద్దరినీ క్షతగాత్రులను వెంటనే ఎంజీఏం ఆస్పత్రికి […]

Big Stories

×