E-Paper
Advertisement
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన చిట్ చాట్‌లో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. దేశ రాజకీయ పరిణామాలు, పొత్తుల ప్రభావంపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జతకట్టిన ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే బీజేపీతో వెళ్లే పార్టీల మనగడ కష్టమని అభిప్రాయపడ్డారు. బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలను వాడుకుని వదిలేస్తుందని రేవంత్ […]

Big Stories

×