E-Paper
Advertisement

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు.. కూటమిలో భారీ కుదుపు, ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ సై

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు.. కూటమిలో భారీ కుదుపు, ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ సై
Advertisement

Bhimavaram Politics: ఎట్టకేలకు ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. భీమవరం మున్సిపాలిటీలో సొంతంగా పోటీ చేసేందుకు రెడీ అయ్యింది బీజేపీ. ఈ మేరకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బహిరంగ ప్రకటన చేయడం కూటమలో తీవ్ర కలకలం రేపింది.

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు కూటమిలో చిచ్చు పెట్టాయి. ఫలితంగా భీమవరం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమైంది బీజేపీ. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో అలయన్స్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇంతకీ కేంద్రమంత్రి ఏమన్నారు? భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కూటమి నాయకుల వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి.

Advertisement

అంతేకాదు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా టీడీపీ-జనసేన సొంతంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ముమ్మాటికీ బీజేపీని అవమానించడమేనని కుండబద్దలు కొట్టేశారు. భీమవరం మున్సిపాలిటీలోని 52 వార్డుల్లో క్యాడర్ బలమున్న చోట కాకుండా కేవలం 5 వార్డులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ కొడుక్కి సీటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు సదరు కేంద్రమంత్రి.

 

Advertisement

 

Related News

తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్.. ఈసారి ఏపీ వైపు, ఆ ప్రాంతాలు టార్గెట్

సిక్కోలు మేయర్ పీఠంపై వైసీపీ కన్ను.. మేయర్ అభ్యర్థి లక్ష్మిదేవి, టీడీపీ అసమ్మతిలపై ధర్మాన వల

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థులు జాబితా, కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులపై

తొలిరోజే భగ్గుమన్న పల్లె పోరు.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత, పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన బీజేపీ నేత!

ఏపీలో అరుదైన ఘటన.. పుట్టుకతో తల నిండా జుట్టుతో జన్మించిన చిన్నారి!

శ్రీశైలం భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటలూ నాన్‌స్టాప్ ప్రయాణం!

కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?

Big Stories

Advertisement
×