E-Paper
Advertisement
Fire Accident: భారీ అగ్ని ప్ర‌మాదం.. చౌటుప్పల్ బృందావన్ ల్యాబ్‌లో రియాక్టర్ బ్లాస్ట్.. మంటల్లో కార్మికులు

Fire Accident: భారీ అగ్ని ప్ర‌మాదం.. చౌటుప్పల్ బృందావన్ ల్యాబ్‌లో రియాక్టర్ బ్లాస్ట్.. మంటల్లో కార్మికులు

Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక బృందావనం ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు దద్దరిల్లడమే కాకుండా, కంపెనీ ప్రాంగణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో మొత్తం 11 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం […]

Big Stories

×