E-Paper
Advertisement
కాక్రోచ్ ఉద్య‌మంపై కాషాయ ద‌ళం విషం! కిస్ ఆఫ్ ల‌వ్ నిర‌స‌న ఫోటోలతో ప‌క్క‌దారి ప‌ట్టించే య‌త్నం..

కాక్రోచ్ ఉద్య‌మంపై కాషాయ ద‌ళం విషం! కిస్ ఆఫ్ ల‌వ్ నిర‌స‌న ఫోటోలతో ప‌క్క‌దారి ప‌ట్టించే య‌త్నం..

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP)పై కాషాయ ద‌ళం విరుచుకుప‌డింది. అంతా ఊహించిన‌ట్టే ఎటువైపు నుంచి ఎలాంటి ఉప‌ద్ర‌వం ముంచుకొస్తుందో తెలియ‌దని, ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని ఆ పార్టీ బాధ్యులు భావించిన‌ట్టుగానే ..ఈ పార్టీ చేప‌ట్టే ఉద్య‌మాల‌ను మోర‌ల్‌గా దెబ్బ‌తీసేందుకు బీజేపీ అనుబంధ శ‌క్తులు .. కుట్ర‌కు తెర లేపాయి. కాక్రోచ్ పార్టీకి వ‌స్తున్న ఆధర‌ణ‌.. ఆ పార్టీ విధివిధానాలు, ఉద్భ‌వించిన నేప‌థ్యం.. తీసుకున్న లైన్‌.. అన్నీ బీజేపీకి వ్య‌తిరేక‌మే. కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ఏకైక ఎజెండాతో త‌న […]

Big Stories

×