BigTV English
Tirupati Special Trains: తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

Tirupati Special Trains: తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

Charlapalli-Tirupati Special Trains: సమ్మర్ సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రజలు సొంతూళ్ల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు కిటకిటలాడుతున్నారు. రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో  సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. జులై 2 నుంచి 31 వరకు ప్రత్యేక రైళ్ల కొనసాగింపు పెరిగిన ప్రయాణీకుల రద్దీని కంట్రోల్ […]

Big Stories

×