OTT Movie : చాలా సినిమాలలో హాలీవుడ్ కంటెంట్ చాలా తేడాగా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ అయితే ఘాటు కాస్త ఎక్కువే. అయితే ఆడియన్స్ మాత్రం వీటిని ఇంట్రెస్టింగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సినిమా, ఒక డర్టీ పందెం చుట్టూ తిరుగుతుంది. ఆ పందెంలో గెలిస్తే, కజిన్ తో సిస్టర్ ఒక రాత్రి గడుపుతానని చెప్తుంది. మరి ఆ అబ్బాయి ఏం చేశాడన్నదే ఈ స్టోరీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘క్రూయెల్ ఇంటెన్షన్స్’ (Cruel intentions) 1999లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. రోజర్ కంబుల్ దీనిని డైరెక్ట్ చేశాడు. లీడ్ రోల్స్‌లో కాథరిన్ మెర్టీల్ (సారా మిషెల్ గెల్లార్), సెబాస్టియన్ వాల్మాంట్ (ర్యాన్ ఫిలిప్పే), అనెట్ హార్గ్రోవ్ (రీస్ విథర్‌స్పూన్) నటించారు. ఈ సినిమా 1999 మార్చి 5న థియేటర్స్‌లో విడుదలైంది. 1 గంట 37 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి ఐయండిబిలో 6.8/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
ఈ స్టోరీ న్యూయార్క్ సిటీలోని ఒక రిచ్ హైస్కూల్‌లో మొదలవుతుంది. కాథరిన్, సెబాస్టియన్ స్టెప్ సిబ్లింగ్స్ (సవతి సోదరి, సోదరుడు). ఇద్దరూ సూపర్ రిచ్, స్మార్ట్, కానీ క్రూయెల్. కాథరిన్ స్కూల్‌లో పాపులర్, కానీ కన్నింగ్ మెంటాలిటీ. ఇతర అమ్మాయిలను ఏడిపిస్తుంటుంది. సెబాస్టియన్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలను సెడ్యూస్ చేసి, వాళ్ల లైఫ్‌ను స్పాయిల్ చేయడం అతని హాబీ. ఇక సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. కాథరిన్ సెబాస్టియన్‌తో ఒక డేంజరస్ బెట్ వేస్తుంది. అనెట్ అనే ఇన్నోసెంట్ అమ్మాయిని సెడ్యూస్ చేయమని చెబుతుంది. అనెట్ వివాహం వరకు వర్జినిటీ కాపాడుకోవాలని నమ్మే అమ్మాయి. అయితే ఈ బెట్ ఏంటంటే. సెబాస్టియన్ సక్సెస్ అయితే, కాథరిన్ అతనితో ఒక నైట్ గడుపుతుంది. ఫెయిల్ అయితే, అతని ఖరీదైన కార్ కాథరిన్‌ది. సెబాస్టియన్ ఈ గేమ్‌కు ఒప్పుకుంటాడు.
Read Also : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే