BigTV English
Office Stress: ఆఫీసులో అధిక ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారా? జాగ్రత్త.. త్వరలోనే ఈ ప్రాణాంతక వ్యాధులు మిమ్మల్ని పలకరిస్తాయి

Office Stress: ఆఫీసులో అధిక ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారా? జాగ్రత్త.. త్వరలోనే ఈ ప్రాణాంతక వ్యాధులు మిమ్మల్ని పలకరిస్తాయి

భారతదేశంలో ఉద్యోగులు తీవ్రంగా ఒత్తిడి పెడుతున్నట్టు కొన్ని నివేదికలు చెప్పాయి. అతిగా పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి అలిసిపోతున్నారని… అవి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతున్నట్టు ఈ నివేదిక చెబుతోంది. ప్లమ్ కంపెనీ నివేదికలో నలభై ఏళ్ల వయసు వచ్చేసరికి ఎంతోమంది ఉద్యోగులు తీవ్రమైన వ్యాధులతో బాధపడడం ప్రారంభిస్తున్నట్టు చెబుతోంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి కారణంగా 40 శాతం మంది ఉద్యోగులు ప్రతినెలా సెలవులు అడుగుతున్నారని కూడా వివరించింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఐదు మంది […]

Big Stories

×