BigTV English
Dehradun Cloudburst: డెహ్రాడూన్ వరద ప్రవాహంలో.. 10 మంది గల్లంతు

Dehradun Cloudburst: డెహ్రాడూన్ వరద ప్రవాహంలో.. 10 మంది గల్లంతు

Dehradun Cloudburst: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. డెహ్రాడూన్‌లో సోమవారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించడంతో ఆకస్మికంగా భారీ వర్షాలు కురిశాయి. కొద్ది గంటల్లోనే ముంచెత్తిన వర్షపు నీరు నదులు, వాగులను ఉధృతంగా ఉప్పొంగేలా చేసింది. ప్రత్యేకంగా ప్రసిద్ధి గాంచిన సహస్రధారా ప్రాంతంలో.. వరద ప్రవాహం తీవ్రత పెరిగి, స్థానిక ప్రజలు, పర్యాటకులు భారీ ప్రమాదంలో చిక్కుకున్నారు. సహస్రధారాలో భయానక పరిస్థితి సహస్రధారా ప్రాంతంలోని నదీ ప్రవాహంలో ఒక వ్యక్తి చిక్కుకుపోయాడు. తీరానికి చేరుకోలేని స్థితిలో ఉన్న ఆ […]

Big Stories

×