E-Paper
Advertisement
EV policy 2.0: పెట్రోల్, డీజిల్ కార్లను ఈవీలుగా మార్చండి, ఏకంగా రూ. 50 వేల ఆఫర్ పట్టేయండి!

EV policy 2.0: పెట్రోల్, డీజిల్ కార్లను ఈవీలుగా మార్చండి, ఏకంగా రూ. 50 వేల ఆఫర్ పట్టేయండి!

రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. కాలుష్యాన్ని వెదజల్లే పెట్రోల్, డీజిల్ కార్లకు గుడ్ బై చెప్పి, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చుకునే వాహన యజమానులకు రూ. 50,000 అందించాలని భావిస్తోంది. ఇందుకోసం EV పాలసీ 2.0ను తీసుకురాబోతోంది. ఈ నిర్ణయం కొత్త […]

Big Stories

×