BigTV English
CM Chandrababu: ఏపీలో ఫస్ట్ ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’.. త్వరలో రాష్ట్రమంతా, ఇదొక గేమ్‌ ఛేంజర్‌

CM Chandrababu: ఏపీలో ఫస్ట్ ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’.. త్వరలో రాష్ట్రమంతా, ఇదొక గేమ్‌ ఛేంజర్‌

CM Chandrababu: ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. దీనికి టెక్నాలజీని జోడిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నట్లుగానే తొలిసారి కుప్పం నియోజకవర్గంలో డిజిటల్‌ నెర్వ్‌ కేంద్రం ప్రారంభించారు. ఇంతకీ డిజిటల్‌ నెర్వ్‌ కేంద్రం వల్ల ఉపయోగాలేంటి? దీన్ని గేమ్ ఛేంజర్‌ అవుతుందని ముఖ్యమంత్రి ఎందుకన్నారు? వాటిపై ఓ లుక్కేద్దాం. అధికారంలోకి రాగానే తొలుత ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రజల ఆరోగ్యాలపై ఏపీ వ్యాప్తంగా సర్వే చేయించారు. అందులో కీలక విషయాలు […]

Big Stories

×