E-Paper
Advertisement
రేవంత్‌ను టార్గెట్ చేయ‌బోయి.. తండ్రిని మ‌ధ్య‌లోకి లాగి.. అర్వింద్ సెల్ఫ్‌గోల్‌!
నాన్న కాంగ్రెస్‌కు మ‌స్తు సేవలు చేసిండు.. కానీ క‌ష్ట‌కాలంలో పార్టీని వీడిండు! అంతే క‌దా అర్వింద్‌!?

నాన్న కాంగ్రెస్‌కు మ‌స్తు సేవలు చేసిండు.. కానీ క‌ష్ట‌కాలంలో పార్టీని వీడిండు! అంతే క‌దా అర్వింద్‌!?

అన‌వ‌స‌ర టాపిక్ మాట్లాడి.. జ‌నం మ‌రిచిపోకుండా అలా సోష‌ల్ మీడియాలో కొద్ది రోజులు చ‌క్క‌ర్లు కొట్టాల‌నుకుంటాడు అర్వింద్. అదే నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌.. మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీ‌నివాస్ (డీఎస్) చిన్న కొడుకు. పాల‌సీప‌ర‌మైన ఇష్యూలు మాట్లాడేందుకు, ఇక్క‌డ హైద‌రాబాద్‌లో పెద్ద‌లు చాలా మందే ఉన్నారు. కానీ ప‌నిగ‌ట్టుకుని త‌గుదున‌మ్మా అని అన్నింటా వేలు దూర్చి… త‌న నోటి దూల తీర్చ‌కుంటాడంటారు ఆ పార్టీ నేత‌లే కొంద‌రు. ఇవాళ […]

మ‌హేశ్‌కు మంత్రి చాన్స్ లేన‌ట్టే!  వైఎస్‌-డీఎస్ జోడీ హిస్ట‌రీ… రేవంత్‌-మ‌హేశ్‌తో రిపీట్ అవుతుందా?

మ‌హేశ్‌కు మంత్రి చాన్స్ లేన‌ట్టే! వైఎస్‌-డీఎస్ జోడీ హిస్ట‌రీ… రేవంత్‌-మ‌హేశ్‌తో రిపీట్ అవుతుందా?

టీపీసీసీ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా బీసీని తీసుకుంటార‌ని, అత‌నికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని జ‌రిగిన ప్ర‌చారంలో ప్ర‌ధానంగా మ‌హేశ్ పేరు విన‌ప‌డింది. సీఎం రేవంత్‌రెడ్డికి, మ‌హేశ్‌కుమార్ గౌడ్‌కు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అటు ప్ర‌భుత్వానికి ఇటు పార్టీకి ఎంతో వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. మ‌హేశ్ టీపీసీసీ అయ్యేందుకు తెర వెనుక రేవంత్ ప్ర‌మేయం చాలానే ఉందంటారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ స‌క్సెస్‌ఫుల్ […]

Big Stories

×