BigTV English
Advertisement
EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

EV charging Highway| బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు (BEVs), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (HEVs) ఛార్జింగ్ కోసం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. పైగా దూర ప్రయాణాలు చేసేవారు అన్ని చోట్ల ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి లేకపోవడంతో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే కొత్త టెక్నాలజీ రూపొందించబడింది. ఫ్రాన్స్ దేశ ప్రభుత్వం బ్యాటరీ కార్ల ఛార్జింగ్ కోసం ఒక సరికొత్త హైవే వ్యవస్థను […]

Big Stories

×