E-Paper
Advertisement
కేసీఆర్ ఓ కర్కోటకుడు, హిట్లర్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

కేసీఆర్ ఓ కర్కోటకుడు, హిట్లర్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో గత పదేళ్ల పాలన అత్యంత నియంతృత్వంగా సాగిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఒక కర్కోటకుడు అలాగే హిట్లర్ తరహాలో వ్యవహరించారని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో తమ పదేళ్ల అవినీతిపై కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సొంత కుటుంబ సభ్యులే ఎండగడుతున్నారని పేర్కొన్నారు. […]

Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima:  రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపే కాదు.. రైతు దురదృష్టవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది. పట్టదారు పాసుబుక్ ఉన్న రైతులందరికీ సామాజిక భద్రత కల్పిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘రైతు బీమా’, ‘రైతు నేస్తం’ […]

Collector Rizwan Basha: రైతులకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా

Big Stories

Advertisement
×