E-Paper
Advertisement
20000mAh Powerbank Discount: 20000mAh పవర్‌బ్యాంక్ ధర కేవలం రూ.900లే.. ఫ్లిప్‌కార్ట్‌లో షాకింగ్ ఆఫర్స్..

20000mAh Powerbank Discount: 20000mAh పవర్‌బ్యాంక్ ధర కేవలం రూ.900లే.. ఫ్లిప్‌కార్ట్‌లో షాకింగ్ ఆఫర్స్..

20000mAh Powerbank Discount| ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై ఆశ్చర్యకర ధర తగ్గింపులు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఉపయోగకరమైన యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. పెద్ద బ్యాటరీ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్‌లు తక్కువ ధరలకు దొరుకుతున్నాయి. ప్రయాణంలో లేదా విద్యుత్ కోత సమయంలో డివైస్‌లు చార్జ్ చేసుకోవడానికి పవర్ బ్యాంక్ బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ గాడ్జెల్స్ ఉన్నవారికి హై-కెపాసిటీ పవర్ బ్యాంక్‌లు చాలా సౌకర్యవంతం. ఈ సేల్‌లో 20000mAh పవర్ బ్యాంక్‌లు […]

Big Stories

×