E-Paper
Advertisement
Trains Fined: విజయవాడ రైల్వే స్టేషన్, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు.. శుభ్రత పాటించనివారికి జరిమానాలు!

Trains Fined: విజయవాడ రైల్వే స్టేషన్, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు.. శుభ్రత పాటించనివారికి జరిమానాలు!

Indian Railways: రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో శుభ్రత పాటించాలని ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు పిలుపునిచ్చింది. అదే సమయంలో రైల్వే స్టేషన్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా శుభ్రత  నీట్ నెస్ మెయింటెయిన్ చేయాలని సూచించింది. లేదంటే, పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.  రైల్వే స్టేషన్లు, రైళ్లలో శుభ్రత పాటించాలనే లక్ష్యంతో ‘స్వచ్ఛత అభియాన్’, ‘స్వచ్ఛత హి సేవ’, ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. విజయవాడ రైల్వే […]

Indian Railways: ఈ రైల్వే స్టేషన్ లో ఉమ్ము వేస్తే రూ.32 లక్షల జరిమానా.. మింగేస్తే బెటర్!

Indian Railways: ఈ రైల్వే స్టేషన్ లో ఉమ్ము వేస్తే రూ.32 లక్షల జరిమానా.. మింగేస్తే బెటర్!

రైల్వే ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మివేసినా, చెత్తవేసినా, సిగరెట్లు తాగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రైల్వే పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడుకోవడానికి, బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి తూర్పు రైల్వే (ER) కీలక చర్యలు తీసుకుంటున్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే స్టేషన్ కాంప్లెక్స్‌ లలో ఉమ్మి, చెత్త వేస్తూ పట్టుబడిన వ్యక్తుల నుంచి రూ.32 లక్షలకు పైగా జరిమానాలు […]

Big Stories

×