BigTV English
Dangerous Airline: ఈ విమానాలు ఎక్కితే ప్రాణాలకు నో గ్యారెంటీ, ఎప్పుడు ఏమైనా జరగొచ్చు!

Dangerous Airline: ఈ విమానాలు ఎక్కితే ప్రాణాలకు నో గ్యారెంటీ, ఎప్పుడు ఏమైనా జరగొచ్చు!

World’s Most Dangerous Airline: విమాన ప్రమాదాలు అనేవి తరచుగా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొన్నిసార్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భాలున్నాయి. అయితే, ప్రపంచంలో ఆయా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తుండగా, కొన్ని ఎయిర్ లైన్స్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కాంగోలోని ఎయిర్‌ లైన్స్. ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. […]

Big Stories

×