E-Paper
Advertisement
Gas cylinders Video: సందట్లో సడేమియా.. భారీ వర్షాలు, వాగుల్లో కొట్టుకొచ్చిన 3 వేల గ్యాస్ సిలిండర్లు

Gas cylinders Video: సందట్లో సడేమియా.. భారీ వర్షాలు, వాగుల్లో కొట్టుకొచ్చిన 3 వేల గ్యాస్ సిలిండర్లు

Gas cylinders Videos: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. మహారాష్ట్రను గడిచిన మూడునాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎగ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా చివరకు 3 వేల గ్యాస్ సిలిండర్లు సైతం వర్షాలకు కొట్టుకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు-పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన రెండురోజులుగా ఇరాన్-అమెరికా మధ్య వైమానిక దాడులు జరుగుతున్నాయి. […]

Big Stories

Advertisement
×