BigTV English
High Speed Rail: హైదరాబాద్ నుంచి ఆ నగరాలకు హైస్పీడ్ రైల్.. జస్ట్ 2 గంటల్లోనే గమ్యానికి!

High Speed Rail: హైదరాబాద్ నుంచి ఆ నగరాలకు హైస్పీడ్ రైల్.. జస్ట్ 2 గంటల్లోనే గమ్యానికి!

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలోనే దేశీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో హైడ్రోజన్ రైళ్లను కూడా పరిచయం చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు కారిడార్ కు సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సౌత్ లోనూ బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రైళ్లను హైదరాబాద్ […]

Big Stories

×