E-Paper
Advertisement
బీఆరెస్ పాల‌న‌లో ఇంట‌ర్ మైన‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు..! తెర‌పైకి తెచ్చిన బీజేపీ! కేటీఆర్ టార్గెట్‌!

బీఆరెస్ పాల‌న‌లో ఇంట‌ర్ మైన‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు..! తెర‌పైకి తెచ్చిన బీజేపీ! కేటీఆర్ టార్గెట్‌!

తాజా రాజ‌కీయాల్లో మైన‌ర్ అనే ప‌దం చాలా విస్తృతంగా, విరివిగా వాడ‌బ‌డింది. కార‌ణం.. బండి భ‌గీర‌థ్ కేసు అంశం. ఇప్పుడు చ‌ట్టం ప‌రిధిలోకి వెళ్లింది. జైలు, విచార‌ణ‌.. కొన‌సాగుతున్నాయి. ఇది స‌ద్డిమ‌ణిగింద‌నుకుంటున్న త‌రుణంలో.. మైన‌ర్ అనే ప‌దాన్ని ఇప్పుడు బీజేపీకి తెర‌పైకి తీసుకువ‌చ్చింది. బీఆరెస్ ప‌దేళ్ల పాల‌న‌లో.. 29 మంది ఇంట‌ర్మీడియ‌ట్ మైన‌ర్ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని, దీనికి కేటీఆరే కార‌ణ‌మ‌ని ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఎప్పుడో 2019లో జ‌రిగిన సంఘ‌ట‌న ఇప్పుడే అకస్మాత్తుగా ఎందుకు […]

Big Stories

×