E-Paper
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

Advertisement Amaravati: ఏపీలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 59 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 53 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి. ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ -2026 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. […]

×