E-Paper
Advertisement
మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

చిన్న పామునైనా పెద్ద‌క‌ర్ర‌తో కొట్టాల‌న్నారు. ఇప్పుడు అచ్చంగా కాంగ్రెస్ అదే చేస్తున్న‌ది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి బీఆరెస్‌లో చేర‌డాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్న‌ది. ఆయ‌న పార్టీని వీడిన త‌రువాత అధిష్టానం దీనిపై లోతుగా చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. కాంగ్రెస్ సోష‌ల్ మీడియా, కొంత మంది ఆ పార్టీ సానుభూతి ప‌రులు జీవ‌న్‌రెడ్డి నిర్ణ‌యంపై సెటైర్లు, విమ‌ర్శ‌లు చేస్తున్నా.. సీనియ‌ర్లు మాత్రం ఇది బాధాక‌ర‌మంటూ సానుభూతిని చూప‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో జీవ‌న్‌రెడ్డి పార్టీ వీడ‌టం వ‌ల్ల జ‌రిగ‌బోయే […]

KCR : కేసీఆర్ బయటకు వచ్చి ఏం చెప్పబోతున్నారు?
BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?

BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ జగిత్యాల పర్యటనకు వెళ్లారు. ఆయన వస్తున్నారని తెలిసి జగిత్యాల బీఆర్ఎస్ కేడర్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.ఉన్నట్టుండి ఆయన జిల్లా టూర్ మీద పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రిని పార్టీలోకి రావాలని ఆహ్వానించేందుకు ఆయన వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.తనకు అవమానం జరిగిందని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కనీసం విజ్ఞప్తి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి కాంగ్రెస్‌తో […]

Big Stories

Advertisement
×